రాత్రైందంటే ఆ ప్రాంతమంతా వింత శబ్దాలు..

కొమురంభీం జిల్లా పులుల అడ్డాలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్ కారిడార్‌లో‌ సాయంత్రం ఆరు దాటిందో నో ఎంట్రీ అన్న బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి.