ఈ కడక్ నాథ్ కోడి భలే ఖతర్నాక్.. దాని వింత చేష్టలతో జనం పరేషాన్..

కడక్ నాథ్ కోడి.. ఖతర్నాక్ అనిపించుకుంటోంది. దాన్ని కోసి వండుకుని తిని జిహ్వ చాపల్యాన్ని తీర్చిందన్న ఉద్దేశ్యంతో ఈ మాట అనడం లేదు. దాని యజమాని ఎలా చెప్తే అలా వింటుండడమే దాని స్పెషాలిటీ.