ఆ లేడీతో జాగ్రత్త! లిఫ్ట్ అడిగి కేసు పెడుతుంది! @Tv9telugudigital హైదరాబాద్‌లో ఓ కిలాడి లేడి పురుషులను తెగ ఆడుకుంటుంది.. అమాయకపు చూపులతో రోడ్డుమీద నిల్చుని లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కుతుంది.. ఆ తర్వాత వేలకు వేలు సంపాదిస్తుంది ఈ మాయ లేడి. లిఫ్ట్ అడిగి దర్జాగా కూర్చున్న తర్వాత.. అసలు ప్లాన్ మొదలుపెడుతుంది..