పట్టపగలు పీకల దాకా మందు కొట్టి.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్. మద్యం మత్తులో రోడ్డుమీద ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు