ఎంజాయ్ చేద్దామని సముద్రం తీరానికి వెళ్లారు.. కట్ చేస్తే..

సముద్రం తీరానికి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన పర్యాటకులను అలలు కమ్మేశాయి. సెకను పాటులో మింగేసంత పనిచేశాయి. వెంచురా ప్రాంతంలో భారీగా అలలు తీరాన్ని తాకడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈఘటన అమెరికాలో జరిగింది.