గంజాయి స్మగ్లింగ్‌పై ఏపీ పోలీసులు డేగ కన్నేయడంతో స్మగ్లింగ్ బ్యాచ్ ట్రెండ్ మార్చింది. చిన్నపిల్లల తల్లులతో గంజాయి తరలింపునకు ప్రయత్నిస్తోన్న ఢిల్లీ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు అల్లూరి జిల్లా పోలీసులు.. వై.రామవరం మండలం గుర్తేడు దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులకు.. 150కేజీల గంజాయిని ప్యాకెట్లలో తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు.