మోదీకి తల్లిపై ఉన్న ప్రేమకు.. ఇదిగో ఈ వీడియోనే నిదర్శనం

తన మాతృమూర్తి హీరాబెన్‌తో ఉన్న బంధం ఎలాంటిదో దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరాబెన్ జీవించి ఉన్న సమయంలో.. ప్రధాని ఎంత బిజీగా ఉన్న కచ్చితంగా తన మాతృ మూర్తిని కలుస్తుండే వారు.