వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చినా..పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించొద్దని అధిష్ఠానాన్ని హెచ్చరించారు మాజీ ఎంపీ హర్షకుమార్.