మృణాలా మజాకా.. ఈ అమ్మడి పీట్లు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు పరిచయమైనా భామల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ. తొలి తెలుగు సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యింది. ఆతర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మెరిసింది.