భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..! ఆ భయానక దృశ్యాలు

భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..! ఆ భయానక దృశ్యాలు నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. కాట్మాండుకు సమీపంలోని భక్తపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది