పెంపుడు కుక్కల్లోనే వెరైటీ డాగ్ ఇది.. యజమానికి ఎన్ని విధాలుగా సాయం చేస్తుందో చూస్తే అవాక్కే..!
పెంపుడు కుక్కల రకరకాల విన్యాసాలు మనం చాలానే చూశాం..కానీ ఇలాంటి వెరైటీ కుక్కనం మాత్రం మనం చూసి ఉండం.. ఈ కుక్క స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా... కొబ్బరికాయ పీచు తీసే పెంపుడు శునకాన్ని మీరు ఎపుడైనా చూసారా??? చూడలేదు కదా??? ఐతే చూసేయండి మరి....