సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా రూ.50 లక్షల విరాళం అందజేశారు.