చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే..తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు జగన్. ఐదేళ్ల పాలనలో స్వయం ఉపాధిని ప్రోత్సహించామని.. జాబు రావాలంటే జగన్ కావాలని చెప్పారు