యువతిని విమానంలో నుంచి ఈడ్చుకెళ్లి గెంటేశారు..!

విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా విమానం గంట పాటు ఆలస్యమైంది. సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం నుంచి ఒక మహిళను భద్రతా సిబ్బంది బలవంతంగా దించేశారు. ఈ ఘటన ప్రయాణికుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.