ఫామ్ హౌస్‌లో పార్టీ జరుగుతోంది.. ఏదో తేడాగా కనిపించింది.. చాలామంది అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు కొంతమంది మాత్రమే ఉన్నారు.. డీజేలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. అక్కడ సీన్ చూసి దెబ్బకు షాకయ్యారు. బయటకేమో ఫామ్ హౌస్ లోపలేమో వేర కథలా ఉంది. గంజా, మద్యం తాగుతూ.. అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు.