ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి బాగుంది మీ నిరసన అంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభినందించారు.. ఈ సందర్భంగా కార్ లో నుంచి తన ఫోన్ లో వీడియో తీసుకున్నారు..