ఎంతకు తెగించావురా.. చివరకి దారుణం..!

కొడుకు భార్య అంటే కోడలితో సమానం అంటారు. కన్నకూతురులా.. కొందరు చూసుకుంటారు. కానీ ఓ కామాంధుడు అదే కోడలిపై దుర్బుద్ధితో చెయ్యి వేశాడు. మొక్కజొన్న తోటలో కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. ఎంతకూ వినకపోవడంతో బండ రైతు కొట్టి చంపాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన సంచలనంగా మారింది.