మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకొవాలి : నాగార్జున కొండా సురేఖపై క్రిిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశాడు. పరువు నష్టం కేసు విచారణలో భాగంగా నాగార్జున కోర్టులో తన వాంగ్మూలం వినిపించారు. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని నాగార్జున అన్నారు.