సరకులు ఇస్తే మళ్లీ ఇస్తా అంటూ అప్పు తీసుకున్నాడు.. అంతా బాగానే ఉంది.. చాలా రోజులు గడస్తున్నాయంటూ షాపు యజమాని.. ఆందోళన చెందాడు.. అప్పు తీసుకున్న వ్యక్తి కనపడగానే.. అప్పు చెల్లించాలంటూ కోరాడు..