చిల్డ్ బీర్ కొనుక్కుని ఫుల్లుగా చిల్ అవుదామనుకున్నాడు ఓ మందుబాబు. ఎంచక్కా స్థానికంగా ఉండే మద్యం షాపుకు వెళ్లాడు. డబ్బులు ఎంతైనా పర్లేదు.. ఓ చిల్డ్ బీర్ ఇమ్మని షాప్‌వాడిని అడిగాడు.