ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు..

ఇన్ని రోజులు తమకు విద్యా బుద్దులు నేర్పుతూ..అన్నీ తానై వారిలో ఒకరిగా ఉంటూ తల్లి తండ్రులు లా ప్రేమని పంచిన ఆ టీచర్ బదిలీ పై వెళుతుంటే..ఆ విద్యార్థులు గుండె బరువెక్కింది..ఆ పసి హృదయాలు మౌనంగా విలపిస్తూ ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు అంటూ కన్నీరు మున్నీరు గా విలపించారు..