Ap Elections 2024 ఏపీలో ఒంటరి పోరే..! అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు Bjp - Tv9

Ap Elections 2024 ఏపీలో ఒంటరి పోరే..! అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు Bjp - Tv9 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది.