‘అమ్మా.. పట్టుకోవాల్సింది నా చేయి కాదు, వరుడి చేయి’
ఈ పెళ్లిలో ఆచారాల గురించి సరిగా అవగాహన లేని వధూవరులకు పురోహితుడు మార్గనిర్దేశం చేస్తున్న క్రమంలో పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..