హైదరాబాద్ నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతిమించింది.. పెళ్లి బరాత్‌లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఈవెంట్ ఏదైనా కావొచ్చు చెవులకి చిల్లు పడే డీజే సౌండ్ కామన్ అయిపోయింది.. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చడం.. ఇలాంటి ఫుల్ సౌండ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.