వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీసులు

వృద్ధాప్యం,అల్జీమర్స్ కారణంగా ఆటోలో బంగారునగల బ్యాగ్ మరచిపోయింది ఓ వృద్దారాలు.అటోలో బంగారు నగలు ఉన్న విషయం తెలుసుకొని అదృష్టం కలిసి వచ్చింది అనుకొన్నాడు ఆటో డ్రైవర్.ఆటోలో మరచిపోయిన బ్యాగ్ విషయం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.సిసి కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మిస్ అయిన నగలు కొన్ని గంటల్లోనే పోలీసులు బాదితులకు ఇవ్వడంతో పుల్ ఖుషి అయ్యారు బాదితులు.