ఏలూరు:అభిమానులు సినిమా హీరోలు, రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఎంతో అటహాసంగా నిర్వహిస్తారు. భారీ కేకులు కట్ చేసి, ఊరేగింపులు, ర్యాలీలు, తీన్మార్లు నృత్యాలతో టాప్ లేవగొడతారు.