ప్రజాభవన్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలనాలు Five @ 5 - Tv9

Ex MLA Shakeel Son Escape: ప్రజాభవన్‌ దగ్గర కారు బీభత్సం.. వేగంగా దూసుకొచ్చిన కారు ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సొహైల్‌ కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ మరో వ్యక్తిని ఇరికించారన్నారు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయకుమార్‌.