భారత్, పాక్ దేశాల మధ్య రోజు రోజుకీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య దాడులు ప్రతి దాడులు గా ఉన్న పరిస్థితి.. పూర్తిస్తాయిలో యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో మనదేశంలో సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కాదు ప్రాముఖ్య పుణ్య క్షేత్రాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఏపీలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు.