Watch: అయ్యోపాపం.. ఎండకు అల్లాడిపోయిన నాగుపాము హ్యాండ్‌బోర్‌ కింద ఏం చేసిందో చూస్తే..

వైరల్‌ వీడియోలో ఒక పాము ఎండ నుండి తప్పించుకోవడానికి ఏం చేసిందో చూస్తే మీరు అవాక్కవుతారు. వేసవితాపంతో అల్లాడిపోయిన ఆ పాము..ఒక హ్యండ్ బోర్ వద్దకు చేరుకుంది. అక్కడ బోర్ కింద కూర్చుంటుంది. తన పడగ మీద నీళ్లను పడేలా చూసుకుంటుంది..కాసేపు అలాగే ఉంటుంది..అంతలోనే అక్కడికి ఎవరో వచ్చిన అలజడి వింటుంది.