బయలుదేరిన కాసేపటికే రైలు నుంచి దట్టమైన పొగలు..

నడుస్తున్న రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు.. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటన బెంగళూరు - గౌహతి ఎక్స్ప్రెస్ లో కలకలం రేపింది.. ఎస్ 7 భోగిలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు చైన్ లను లాగి రైలును నిలిపివేశారు..