బర్త్ డే పార్టీ మధ్యలో హోటల్ రూమ్ లోనుంచి బయటికి వచ్చిన ఉదయ్ కుమార్.. అక్కడే ఉన్న ఒక కుక్కతో పరాచకాలు ఆడాడు.. ఈ క్రమంలో కిటికీ నుంచి కింద పడిపోయాడు.