Telangana: పిల్లలను ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా తస్మాత్ జాగ్రత్త... లేకుంటే మీరు కూడా ఇలానే..
పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఘటనలు లేదా చంపేసిన ఘటనలు కూడా చాలా చూస్తూనే ఉంటాం.. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.