కమ్యూనిస్టులపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

కట్‌ చేస్తే కమ్యూనిస్టు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే కరెక్ట్‌ అనేశారు. ఖర్చు లేని ఇజం టూరిజమే అన్నారు సీపీఐ ఎమ్మెల్యే. కామ్రేడ్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు అట్లుంటది మనతోటి అంటున్నారు. కమ్యూనిస్టులు అప్‌డేట్‌ అవడానికి 30 సంవత్సరాలు పట్టిందంటూ చమత్కరించారు చంద్రబాబు.