హైదరాబాద్ పాతబస్తీలో యువకులు అనాగరికంగా వ్యవహర్తిస్తున్నారు . మహిళలు, యువతులు, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ చూస్తుండగానే అమ్మాయిలపై దాడులు చేస్తున్నారు.