ఇంటిపై దాడి చేసి.. అడ్డొచ్చిన వాళ్లను చితకబాది.. కిడ్నాప్ చేయడం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ మధ్యప్రదేశ్‌లో రియల్‌గానే జరిగింది. అంతా చూస్తుండగానే ఓ మహిళను కిడ్నాప్ చేశారు.