Pm Narendra Modi Reacts To Vinesh Phogat's Disqualification - Tv9

Pm Narendra Modi Reacts To Vinesh Phogat's Disqualification - Tv9 ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ స్పందిస్తూ ఆమెను ఓదార్చారు. ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా అని ఆయన పేర్కొన్నారు. దేశం అంతా అండగా ఉంటుందని చెప్పారు.