మాటే మంత్రం..పాటే బంధం.. అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు మ్యాస్ట్రో ఇళయరాజా. అందుకే ఈ మమతే..ఈ సమతే.. ఇళయ రాగం అంటారు. మండే వేసవిలో సంగీతమనే చల్లని స్వరాల జల్లులతో తడిసేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ముచ్చింతల్లోని Statue of Equality ఆధ్యాత్మిక కేంద్రం వేదికైంది.