కడపలో తమిళ్ సూపర్ స్టార్ తలైవా సందడి

తమిళ్ సూపర్ స్టార్ తలైవా కడప జిల్లాలో సందడి చేశారు కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో తలైవా షూటింగ్ కార్యక్రమం నిర్వహించారు