అత్తాపూర్‌లోని హోటల్‌ వెంగమాంబపై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

అత్తాపూర్‌లోని హోటల్‌ వెంగమాంబపై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు మీరు హోటల్‌కి వెళుతున్నారా?. టేస్ట్‌ బాగుందని ఫుడ్‌ లాగించేస్తున్నారా? మీరు తింటున్న ఫుడ్‌ మంచిదేనా? రాజేంద్రనగర్‌లోని వెంగమాంబ హోటల్‌లో ఏం జరిగిందో చూడండి.