పానకం తాగిన వారాహి అమ్మవారి విగ్రహం..

వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలైన విషయం తెలిసిందే.. తాజాగా.. మరోచోట వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది.. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అవుతోంది.