రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఉప్పాడ దగ్గర మూడు రోజులుగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి అలలు దూసుకువస్తున్నాయి.