చార్మినార్ పైభాగంలో వ్యక్తి.. జారితే ఇక అంతే సంగతులు

చార్మినార్ పైభాగంలో వ్యక్తి.. జారితే ఇక అంతే సంగతులు చార్మినార్ పైభాగంలోకి వెళ్లడానికి గతంలో వీలు ఉండేది కానీ, కొన్ని ఏళ్లుగా ఆ అవకాశాన్ని రద్దు చేశారు. అయితే.. ఇటీవల ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో చార్మినార్ పైభాగంలో కనిపించాడు. చార్మినార్‌కి ఏవైనా మరమ్మత్తులు ఉంటే వెళ్లాడా? లేక ఎందుకు వెళ్లాడనేది స్పష్టత రాలేదు.