గోదారోళ్లా మజాకా.!

సంక్రాంతి అంటే కోనసీమ జిల్లాల్లో జరిగే సందడే వేరు. కొత్త ధాన్యాలతో, కోడిపందాలతో పల్లెలన్నీ సంతోషంగా సంబరాలు చేసుకుంటాయి.