వాళ్లు కన్నేస్తే అంతే.. అనుమానాస్పదంగా తిరుగుతూ అరెస్ట్ అయిన ముఠా..
మద్యం, జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను నారాయణపేట జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.