భారత దేశంలో క్రికెట్ అభిమానులకు, కళాకారులకు కొదవ లేదు. ఈ రెండు అంశాలు సమ్మిళితం అయితే ఎలా ఉంటుందో తెలుసా. బియ్యపు గింజ సైజ్ లో వరల్డ్ కప్, స్టేడియం, పిచ్, వికెట్స్ రూపుదిద్దుకున్నాయి. వినడానికి, చూడడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే... ఇండియా బాస్ ఎదైనా సాధ్యమే.