ఏడాది ఎదురు చూపులు.. ఎట్టకేలకు చిక్కిన పులస.

మత్స్యకారుల ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఎట్టకేలకు జారల్ల వలకు పులస చిక్కింది. దాదాపు ఏడాది పాటు చిక్కని పులస.. ఇప్పుడు ఏకంగా సజీవంగా చిక్కింది.