రాజంపేట సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడిన సీఎం జగన్.. చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ, అమిత్‌షాలతో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు ఏర్పాటు చేయించారు.