సీరియళ్లు, సీనిమాలు చూసి ఏడుస్తున్నారా అయితే మీకు..
సీరియళ్లు, సీనిమాల్లోని సెంటిమెంట్ సీన్స్ చూస్తే చాలామందికి ఏడుపు తన్నుకొస్తుంది. సినిమా కష్టాలు తమవి లాగానే భావించి ఏడుస్తుంటారు. అయ్యో ఏం కష్టమొచ్చిందే అని తమకు తెలియకుండాన కన్నీళ్లతో సానుభూతి ఒలకబోస్తుంటారు.