కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టంపై డ్రైవర్లు ఆందోళనకు దిగారు. నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో పలు రాష్ట్రాల్లో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో బంకులకు క్యూకడుతున్నారు వాహనదారులు.