జంట జలాశయాలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు.